Ananya Nagalla: ఇంతందాన్ని మండుటెండల్లో తట్టుకోలరా.. అనన్య ఇలా ఆగం చేస్తే ఎలాగమ్మా..
మల్లేశం సినిమాతో కథానాయికగా పరిచయమైన ఈ అందాల తార.. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్లీ హీరోయిన్గా అవకాశాలు రాలేదు. దీంతో పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా.. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన అందమైన ఫోటోస్ వైరలవుతున్నాయి. పట్టుచీరలో కుందనపు బొమ్మలా కనిపిస్తుంది అనన్య.