Eesha Rebba: మంచునే బోమ్మగా మలచి.. పాలతో ప్రాణం పోసి ఆ బ్రహ్మ ఈమెను సృష్టించడమే.. తన అందంతో ఆహా అనిపిస్తున్న ఈషా..
అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో అరంగేట్రం చేసింది ఈషా రెబ్బా. మొదటిచిత్రంతోనే అందం, అభినయంతో మంచి మార్కులు కట్టేసింది. బందిపోటు, అమీ తుమీ, దర్శకుడు వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో పూజాహెగ్డే సోదరిగా మెప్పించింది. 2021లో ఆహాలో 3 రోజెస్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం సుదీర్ బాబు మామ మశ్చేంద్ర చిత్రంలో కథానాయకిగా చేస్తుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
