ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది ఆమె

హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టండి. ఇటీవలే ఓ సాలిడ్ బల్క్ బస్టర్ హిట్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

Rajeev Rayala

|

Updated on: Jan 08, 2024 | 1:50 PM

హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. 

1 / 5
పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టండి. ఇటీవలే ఓ సాలిడ్ బల్క్ బస్టర్ హిట్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

2 / 5
తన అందంతోనే నటనతోనూ ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది ఆ అమ్మడు మరెవరో కాదు ఆమె శ్రీయ రెడ్డి.  

3 / 5
విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో లేడీ విలన్ గా నటించి అందరిని అవాక్ అయ్యేలా చేసింది శ్రీయారెడ్డి. ఇక ఇప్పుడు మరోసారి  వరుస సినిమాలతో బిజీ కానుంది. 

4 / 5
ఇటీవలే సలార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది ఈ ఆముద్దుగుమ్మ, త్వరలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీలోనూ నటించనుంది.

5 / 5
Follow us
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ