- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine has had only one hit in four years, She is Ketika Sharma
నాలుగేళ్లలో ఒక ఒక్క హిట్.. అయినా ఎక్కడా తగ్గని క్రేజ్.. ఈ అమ్మడు ఎవరంటే..
చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న ఇండస్ట్రీలో ఎక్కువకాలం కంటిన్యూ అవ్వలేకపోతున్నారు. చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు కొందరు. దాంతో కొంతమంది ఇతర భాషల్లోకి చెక్కేస్తున్నారు. మరికొంతమంది సెకండ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?
Updated on: Jun 28, 2025 | 8:40 PM

చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న ఇండస్ట్రీలో ఎక్కువకాలం కంటిన్యూ అవ్వలేకపోతున్నారు. చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు కొందరు. దాంతో కొంతమంది ఇతర భాషల్లోకి చెక్కేస్తున్నారు. మరికొంతమంది సెకండ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది ఆమె. తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది ఆ ముద్దుగుమ్మ కానీ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. చేసిన సినిమాలన్నీ నిరాశపరిచినా.. ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా .?

ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ కేతిక శర్మ. కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆకాష్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది.

ఇటీవలే సింగిల్ సినిమాతో హిట్ అందుకుంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమాతో ఈ చిన్నది హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం కేతిక చేతిలో కొత్త సినిమాలు ఏవి లేవు. ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

కానీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు, హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలకు అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




