AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందంలో అప్సరస.. చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. క్రేజీ మాత్రం పీక్స్..

నటిగా ప్రశంసలు అందుకుంది. విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్రవేసింది. అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఇప్పుడు ఈ అమ్మడు సరైన బ్రైక్ కోసం వెయిట్ చేస్తుంది. తాజాగా చీరకట్టులో గ్లామర్ ఫోజులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Jun 29, 2025 | 10:43 AM

Share
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. ఫస్ట్ మూవీతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే సినీరంగంలోకి తమదైన ముద్ర వేస్తున్నారు. కానీ కొందరు మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

1 / 5
అందంలో అప్సరస ఆమె.. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సినిమాల్లో నటించింది. కానీ అందులో రెండు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ?

2 / 5
తనే హీరోయిన్ రుహానీ శర్మ. కెరీర్ ప్రారంభంలోనే చిలసౌ వంటి విభిన్న కంటెంట్ సినిమాతో జనాలకు దగ్గరయ్యింది. ఇందులో పద్దతిగా ఢీగ్లామర్ లుక్ లో కనిపించి నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో రుహానీ అంతగా క్రేజ్ రాలేదు. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.

3 / 5
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. చిలసౌ సినిమా తర్వాత డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హార్ , సైంధవ్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. దీంతో రుహానీకి సైతం అంతగా పాపులారిటీ రాలేదు.

4 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా చీరకట్టులో మరింత గ్లామర్ ఫోజులతో ఫోటోస్ షేర్ చేసింది. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.

5 / 5
Follow Us
పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి

కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట

కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?

ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!

మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం

పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!

మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..

బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే

బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!

సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే