Dev Mohan: టాలీవుడ్ టాప్ హీరోయిన్ల సరసన వరుస ఆఫర్లు కొట్టేస్తున్న ‘శాకుంతలం’ హీరో దేవ్ మోహన్..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మువీలో దేవ్ మోహన్ దుష్యంతుని పాత్రలో నటించాడతడు. ఇక ప్రస్తుతం మరో అగ్ర కథానాయిక రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రెయిన్‌బో’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అరంభంలోనే ఇద్దరు అగ్ర హీరోయిన్ల సరసన..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
