AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రియాంక చోప్రా నుంచి అనుష్క వరకు.. సైనిక కుటుంబాల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ వీళ్లే

గత కొన్ని రోజులుగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు కాల్పుుల విరమణకు అంగీకరించాయి. కానీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల వద్ద మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‏కు గట్టిగానే బుద్దిచెప్పింది ఆర్మీ. మరోవైపు పాక్ తీరుపై సినీప్రముఖులు మండిపడ్డారు.

Rajitha Chanti
|

Updated on: May 11, 2025 | 12:29 PM

Share
సినీరంగంలో సైనిక కుటుంబాల నుంచి వచ్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తమ తండ్రులు ఆర్మీలో సేవలు అందిస్తుండగా.. కొందరు నటీమణులు మాత్రం తమదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. మరీ సైనిక కుటుంబాల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన తారలు ఎవరో తెలుసుకుందామా.

1 / 6
అనుష్క శర్మ.. ఆమె తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారతసైన్యంలో పనిచేసేవారు. అందుకే చిన్నప్పటి నుంచి తమ ఇంట్లో క్రమశిక్షణకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని అనుష్క శర్మ గత ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.

2 / 6
ప్రియాంక చోప్రా తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా. సైన్యంలో జవాన్లకు వైద్య సేవలు అందించేవారు. తన తండ్రి గురించి అనేక ఇంటర్వ్యూలలో గొప్పగా చెప్పింది ప్రియాంక.

3 / 6
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేందర్ సింగ్ సైతం భారత ఆర్మీ అధికారి. తన తండ్రి క్రమశిక్షణ, ప్రేమ గురించి అనేక సార్లు చెప్పుకొచ్చింది.

4 / 6
 బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపిందర్ సింగ్. భారత్య సైన్యంలో పనిచేశారు. 1994లో ఉగ్రవాదులు ఆయనను కిడ్నాప్ చేసి హతమార్చారు.

5 / 6
సుష్మితా సేన్ సైతం సైనిక కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి వింగ్ కమాండర్ షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో పనిచేశారు. సుష్మితా ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్‌లో చదువుకున్నారు.

6 / 6
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్