Alekhya Harika: గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తున్న దేత్తడి హారిక.. ఈ రేంజ్ అందాలను ఎప్పుడైనా చూసారా
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన తెలుగు అమ్మాయిలలో అలేఖ్య హారిక ఒకరు. దేత్తడి యూట్యూబ్ ఛానల్లో ఆవిడ చేసిన ప్రోగ్రామ్స్ సూపర్ హిట్. అలేఖ్య హారిక... అసలు పేరు కంటే దేత్తడి హారిక అంటే తెలుగు ప్రజలు ఎక్కువ మంది గుర్తు పడతారు. దేత్తడి యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సిరీస్‌లకు పాపులారిటీ అటువంటిది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5