90’s మిడిల్ క్లాస్ మెలోడీస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

బిగ్ బాస్ శివాజీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 90's మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తుంది. 1990లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి. అనేది అందంగా చూపించారు. ఈ సినిమాలో నటించింది ఈ అమ్మడు. 

Rajeev Rayala

|

Updated on: Jan 13, 2024 | 1:58 PM

బిగ్ బాస్ శివాజీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 90's మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తుంది. 

1 / 5
1990లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి. అనేది అందంగా చూపించారు. ఈ సినిమాలో నటించింది ఈ అమ్మడు. 

2 / 5
సుచితా డేవిడ్ పాల్ అనే పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని పేరు స్నేహల్ కామత్. ఈ చిన్నది పలు సినిమాల్లో నటించింది . 

3 / 5
ఈ సిరీస్ లో తన నటనతో క్యూట్ నెస్ తో కట్టిపడేసింది. ఈ సిరీస్ తో స్నేహల్ కామత్ కు మంచి పేరు వచ్చింది. 

4 / 5
అంతే కాదు అరవింద సమేతసినిమాలో పూజా హెగ్డే ఫ్రెండ్ పాత్రలో కూడా నటించింది స్నేహల్. అలాగే కైలాసపురం  అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇప్పుడు ఈ అమ్మడు కోసం ఆడియన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. 

5 / 5
Follow us