AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aparichitudu: అపరిచితుడు మూవీలోని ఈ బుడ్డోడు ఆ స్టార్ హీరో బావమరిదా..!!

శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మూడు వైవిధ్యమైన పాత్రల్లో అదరగొట్టాడు విక్రమ్. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

Rajeev Rayala
|

Updated on: Apr 21, 2026 | 1:51 PM

Share
శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మూడు వైవిధ్యమైన పాత్రల్లో అదరగొట్టాడు విక్రమ్. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మూడు వైవిధ్యమైన పాత్రల్లో అదరగొట్టాడు విక్రమ్. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

1 / 5
అపరిచితుడు సినిమాలో రాము, రెమో, అపరిచితుడు పాత్రల్లో నటించి మెప్పించాడు విక్రమ్. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కదలకుండా చూస్తుంటారు ఆడియన్స్. సమాజంలో జరిగే తప్పులకు నరకంలో విధించే శిక్షలను అపరిచితుడు బ్రతికుండగానే విధిస్తుంటాడు.

2 / 5
ఇక ఈ సినిమాలో విక్రమ్ చిన్ననాటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? అపరిచితుడు సినిమాలో విక్రమ్ చిన్ననాటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఓ స్టార్ హీరో బావమరిది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు విరాజ్. అతని స్క్రీన్ నేమ్ హరి ప్రశాంత్.

3 / 5
 ఈ చైల్డ్ యాక్టర్ హీరోగా మారడు.. ఆ మధ్య ఓ సినిమాలో హీరోగా నటించాడు. హరి ప్రశాంత్ తండ్రి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్.. అయన ఇళయ దళపతి తల్లికి సోదరుడు. ఇక విరాజ్ నాలుగు అయిదు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.

4 / 5
ఆ మధ్య వచ్చిన మిషన్ చాఫ్టర్ 1 చిత్రంలో థామస్ పాత్రలో కనిపించాడు విరాజ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అరుణ్ విజయ్ , అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. 

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్