AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రచ్చ లేపుతున్న రన్ రాజా రన్ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అవాక్ అవ్వాల్సిందే

ఆ చిన్నదాని పేరు సీరత్ కపూర్. రన్ రాజా రన్ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. కానీ ఆ సక్సెస్ అందుకోలేకపోయింది. 

Rajeev Rayala
|

Updated on: Nov 23, 2024 | 2:00 PM

Share
శర్వానంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే.. చెప్పే సినిమా రన్ రాజా రన్ సినిమా ఒకటి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శర్వానంద్ తో కలిసి నటించిన హీరోయిన్ గుర్తుందా.? 

1 / 5
ఆ చిన్నదాని పేరు సీరత్ కపూర్. రన్ రాజా రన్ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. కానీ ఆ సక్సెస్ అందుకోలేకపోయింది. 

ఆ చిన్నదాని పేరు సీరత్ కపూర్. రన్ రాజా రన్ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. కానీ ఆ సక్సెస్ అందుకోలేకపోయింది. 

2 / 5
ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కాగా.. ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

3 / 5
అయితే ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఆమె చివరిసారిగా మా వింత గాధ వినుమా సినిమాలో నటించింది. ఇక ఇటీవల హిందీలో మారిచ్ అనే క్రైం థ్రిల్లర్ లో నటించింది. కానీ అక్కడ బాగానే క్లిక్ అయ్యింది ఈ భామ. 

4 / 5
నటిగానే కాదు బాలీవుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ గానూ రాణిస్తుంది. సీరత్ మంచి డాన్సర్ కూడా.. సీరత్ తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు తెలుగులో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంత ఇంత కాదు.  

5 / 5
Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..

రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు

బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..

గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..

మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..

రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.

మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్