SSMB 29: ఏం ప్లాన్ చేశావ్ డైరెక్టర్ సాబ్.. మహేష్, ప్రియాంకతో మాస్ ఫోక్ సాంగ్.. ఇక దద్దరిల్లాల్సిందే..
మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఓ క్రేజీ రూమర్ నెట్టింట హల్చల్ అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
