సూట్‌లో బ్యూటిఫుల్‌గా.. పవర్ స్టార్ బ్యూటీ అదిరిపోయిందిగా..
అందాల ముద్దుగుమ్మ మాలవిక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తాజాగా ఈ బ్యూటీ, వైట్ సూట్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5