మెగా మల్టీస్టారర్ కు రంగం సిద్ధం ?? హింట్ ఇచ్చిన హరీష్ శంకర్
స్క్రీన్ మీద ఫేవరేట్ హీరో ఒక్కరు కనిపిస్తేనే పండగ చేసుకుంటారు జనాలు. అలాంటిది మల్టీస్టారర్ అయితే, అందులోనూ ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు నటిస్తే.. అది కచ్చితంగా మెగా మల్టీస్టారర్ అయ్యి తీరుతుంది. అలాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టు గురించి ఊహించుకోమంటూ హింట్ ఇచ్చారు కెప్టెన్ హరీష్ శంకర్. ఇప్పుడు మెగా అభిమానులను ఊరిస్తున్న ఆ విషయమేంటో డీటైల్డ్ గా చూసేయండి. మంచి సందర్భం కుదరాలేగానీ, స్క్రీన్ మీద కలిసి సందడి చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు ఫాదర్ అండ్ సన్... చిరంజీవి, రామ్‌చరణ్! సబ్జెక్ట్ డిమాండ్ చేయాలేగానీ మేం రెడీ అనే సిగ్నల్ ఇస్తారు వీరిద్దరూ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
