AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: ధనుష్‌తో మృణాల్‌ ప్రేమాయణం.. క్లారిటీ వచ్చినట్టేనా..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా..? రీసెంట్‌గా ఓ మూవీ ఈవెంట్‌లో ఈ ఇద్దరూ కలిసి కనిపించటంతో ఈ న్యూస్ వైరల్ అయ్యాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతా..? ఈ విషయంలో ధనుష్‌, మృణాల్ రియాక్షన్ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం. కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌కు సౌత్‌లో ఎంత క్రేజ్‌ ఉందో... నార్త్‌లోనూ అంతే మంచి ఫాలోయింగ్ ఉంది.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Aug 17, 2025 | 4:23 PM

Share
కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌కు సౌత్‌లో ఎంత క్రేజ్‌ ఉందో... నార్త్‌లోనూ అంతే మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌లోనూ క్రేజీ మూవీస్‌లో నటించిన ఈ వర్సటైల్‌ స్టార్‌, అక్కడి మూవీ ఈవెంట్స్‌లోనూ రెగ్యులర్‌గా కనిపిస్తుంటారు.

1 / 5
రీసెంట్ టైమ్స్‌లో అలా ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న ధనుష్‌, న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు.సన్నాఫ్ సర్ధార్ ఈవెంట్‌కు హాజరయ్యారు ధనుష్‌. ఈ సందర్భంగా ఈ మూవీ హీరోయిన్‌ మృణాల్‌తో మాట్లాడుతున్న క్లిప్స్ వైరల్ అయ్యాయి.

2 / 5
అంతే... ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధనుష్‌కు సంబంధించిన న్యూస్ కావటంతో దక్షిణాదిలో ఈ న్యూస్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ముందు ఈ రూమర్స్‌ను లైట్‌ తీసుకున్న మృణాల్‌, ఎంతకీ తగ్గకపోవటంతో ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చారు.

3 / 5
సన్నాఫ్ సర్దార్‌ ఈవెంట్‌కు ధనుష్ అటెండ్ అవుతున్న విషయం తనకు అసలు తెలియదన్నారు. అజయ్ దేవగన్‌ ఇన్వైట్ చేస్తేనే ఆయన వచ్చారని, ఈవెంట్‌లో ఫార్మల్‌గా మాట్లాడుకున్నామే తప్ప స్పెషల్ ఏం లేదని క్లారిటీ ఇచ్చారు.

4 / 5

సౌత్‌లో బిజీగా ఉంటూనే నార్త్‌ ఇండస్ట్రీతోనూ టచ్‌లో ఉంటున్నారు ధనుష్‌. ప్రజెంట్ ఆనంద్‌ ఎల్‌రాయ్ దర్శకత్వంలో తేరే ఇష్క్‌మే సినిమాలో నటిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

5 / 5