Tollywood: ఏం అమ్మాయి బాబు.. మెంటలెక్కించేస్తోంది.. ఆమె పాటలకు యూట్యూబ్లో మిలియన్ వ్యూస్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వయ్యారి ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. నెట్టింట ఆ అమ్మాడి ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ లవ్ సాంగ్స్ చేస్తూ తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీకి ఇప్పుడు హీరోయిన్స్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటే నమ్మగలరా.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
