Deepthi Sunaina: ఇంతందంగా ఉంది హీరోయిన్ ఛాన్స్ ఇవ్వచ్చుగా..
సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న చిన్నది దీప్తి సునైనా. ఈ బ్యూటీ ఇన్ స్టా రీల్స్, టిక్ టాక్ వీడియోలతో ఫెమస్ అయ్యింది. అప్పటిలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
