- Telugu News Photo Gallery Cinema photos Deepika Padukone Ranveer Singh stunning photoshoot in Ananth Ambani and Radika marchent pre wedding celebrations telugu cinema news
Deepika Ranveer: ప్రీ వెడ్డింగ్‌లో అందరి చూపు ఈ బ్యూటీఫుల్ కపుల్ పైనే.. భర్తతో దీపికా ఫోటోషూట్..
ప్రస్తుతం భారత దిగ్గజ వ్యాపారవేత్త.. రిలయాన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ ఘనంగా జరుగుతున్నారు. ఈ వేడుకలలో బాలీవుడ్ సెలబ్రెటీస్ సందడి చేస్తున్నారు. రణబీర్, అలియా, షారుఖ్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో దీపికా, రణవీర్ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు. తాజాగా తన భర్తతో కలిసి స్పెషల్ ఫోటోషూట్ చేసింది దీపికా. వైట్ అండ్ వైట్ సూట్లో రణవీర్ కనిపిస్తుండగా.. బ్లాక్ గౌనులో మరింత అందంగా మెరిసిపోయింది దీపికా. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా..
Updated on: Mar 03, 2024 | 1:01 PM

ప్రస్తుతం భారత దిగ్గజ వ్యాపారవేత్త.. రిలయాన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ ఘనంగా జరుగుతున్నారు. ఈ వేడుకలలో బాలీవుడ్ సెలబ్రెటీస్ సందడి చేస్తున్నారు. రణబీర్, అలియా, షారుఖ్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో దీపికా, రణవీర్ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు.

తాజాగా తన భర్తతో కలిసి స్పెషల్ ఫోటోషూట్ చేసింది దీపికా. వైట్ అండ్ వైట్ సూట్లో రణవీర్ కనిపిస్తుండగా.. బ్లాక్ గౌనులో మరింత అందంగా మెరిసిపోయింది దీపికా. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు దీపికారణవీర్ ఫ్యాన్స్.

తాజాగా తన భర్తతో కలిసి స్పెషల్ ఫోటోషూట్ చేసింది దీపికా. వైట్ అండ్ వైట్ సూట్లో రణవీర్ కనిపిస్తుండగా.. బ్లాక్ గౌనులో మరింత అందంగా మెరిసిపోయింది దీపికా. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు దీపికారణవీర్ ఫ్యాన్స్.

గతేడాది జవాన్, పఠాన్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న దీపికా.. ఇటీవలే ఫైటర్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ నటిస్తోన్న కల్కి మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ ఏడాది ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతుందని చిత్రయూనిట్ ప్రకటించింది.

దీపికా ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటుంది. సంవత్సరానికి రూ. 40 కోట్లకు పైగా సంపాదిస్తుంది. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం ఆమె 7-10 కోట్లు తీసుకుంటుందని సమాచారం. బెంగుళూరుకు చెందిన దీపికా.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తుంది. రణవీర్ ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు.




