December Clash: ఇద్దరు రాజుల మధ్య సినిమా యుద్ధం.. చూడడానికి ప్రేక్షకులంతా సిద్ధం..
ఈ డిసెంబర్‌లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బిగ్గెస్ట్ ఎవ్వర్ క్లాష్‌ను విట్నెస్ చేస్తోంది. వెయ్యి కోట్ల వసూళ్లు సాధించే సత్తా ఉన్న ఇద్దరు టాప్ స్టార్స్ ఒక్క రోజు గ్యాప్‌లో థియేటర్లలోకి వస్తుండటంతో ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంత భారీ ఫైట్‌లో చిన్న సినిమాతో బరిలో దిగుతున్నారు మరో సూపర్ స్టార్. షూటింగ్ మొదలైనప్పుడే రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది డంకీ టీమ్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సలార్ మీద మీద సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
