Film News: కాంతార చాప్టర్ 1 అప్‌డేట్‌.. డెవిల్‌ నుంచి సెకండ్ సింగిల్‌..

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార పార్ట్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. కేజీఎఫ్ 2 రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న కన్నడ హీరో యష్, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఇంతవరకు ఓ నిర్ణయానికి రాలేదు.  కూతురికి కోట్ల విలువ చేసే బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌.  కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రీ ఇండిపెండెన్స్ ఎరా మూవీ డెవిల్‌. 

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Nov 29, 2023 | 3:55 PM

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార పార్ట్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. తొలి భాగం ఘన విజయం సాధించటంతో కాంతర కథకు ప్రీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు మేకర్స్‌. సైలెంట్‌గా సినిమా వర్క్ స్టార్ట్ చేసిన యూనిట్‌, నవంబర్ 27న ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు.

1 / 5
కేజీఎఫ్ 2 రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న కన్నడ హీరో యష్, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఇంతవరకు ఓ నిర్ణయానికి రాలేదు. ఇటీవల ఓ లేడీ డైరెక్టర్‌కు యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరిగినా... యష్ లేటెస్ట్ కామెంట్స్‌తో మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంచి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నామన్నారు యష్‌.

2 / 5
మండలా మర్డర్స్‌, ది రైల్వే మేన్ లాంటి వెబ్‌ సిరీస్‌లతో డిజిటల్‌లోనూ సూపర్ హిట్స్ అందుకున్న యష్ రాజ్‌ ఫిలింస్‌, ఇప్పుడు సౌత్ ఆడియన్స్ మీద ఫోకస్ చేసింది. కీర్తి సురేష్‌, రాధిక ఆప్టే లీడ్ రోల్స్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ సిరీస్‌ను రూపొందిస్తోంది వైఆర్ఎఫ్‌. ధర్మరాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న ఈ షోకు అక్క అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు.

3 / 5
కూతురికి కోట్ల విలువ చేసే బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌. ముంబై పోష్ ఏరియా జుహూలోని ప్రతీక్ష అనే బంగ్లాను కూతురు శ్వేతా నంద పేరిట ఇటీవల రిజిస్టర్ చేయించారు. ఈ బంగ్లా విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 50 కోట్లు. ఇదే ఏరియాలో జల్సా, జనక్‌ అనే మరో రెండు బంగ్లాలు అమితాబ్‌కు ఉన్నాయి.

4 / 5
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రీ ఇండిపెండెన్స్ ఎరా మూవీ డెవిల్‌. ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ బ్రిటీష్‌ గవర్నమెంట్‌కు చెందిన సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. దిస్‌ ఈజ్ లేడీ రోజీ అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

5 / 5
Follow us