- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Celebrity In This Photo She Is Mahesh Babu's Sister Hero Sudheer Babu Wife Priyadarshini
Tollywood: స్టార్ హీరో చెల్లెలు.. టాలెంటెడ్ హీరో భార్య.. ఈ కుందనపు బొమ్మను గుర్తుపట్టగలరా..?
సోషల్ మీడియాలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఓ కుందనపు బొమ్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ఫ్యామిలీకీ చెందిన ఆ అమ్మాయి.. స్టా్ర్ హీరో చెల్లెలు.. అలాగే టాలెంటెడ్ హీరో సతీమణి. సెలబ్రెటీ ఫ్యామిలీ అయినా ఆమె హీరోయిన్ మాత్రం కాదు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా కాదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..
Updated on: Nov 02, 2024 | 8:08 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కుందనపు బొమ్మ టాలీవుడ్ కు చెందిన టాలెంటెడ్ హీరో భార్య. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలికీ చెందిన అమ్మాయి అయినా.. హీరోయిన్, నిర్మాత, దర్శకురాలు అసలే కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 ఫ్రేమ్స్ తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు తనే ప్రియ దర్శిని.

దివంగత సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు సతీమణి. తన భార్య ఫోటోను గతంలో ఇన్ స్టాలో పంచుకున్నారు సుధీర్ బాబు.

సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి 2006లో మే 29న గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రియదర్శిని భర్త ఇండస్ట్రీలో ఫేమస్ హీరో అయినా అసలు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది ప్రియదర్శిని.

కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే కొద్ది రోజుల క్రితం తన సోదరి మంజుల ఘట్టమనేని యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.

కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే కొద్ది రోజుల క్రితం తన సోదరి మంజుల ఘట్టమనేని యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.




