War Stories: చరిత్రను తవ్వుతున్న బాలీవుడ్ మేకర్స్.. వార్ స్టోరీస్ పై స్పెషల్ ఫోకస్..
ఇప్పుడున్న సమయంలో కొత్త కథలు రాసి ప్రేక్షకులను మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. అందుకే పాత కథలను మళ్లీ కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్ దర్శకులు. ముఖ్యంగా మనకు తెలియని చరిత్రను తవ్వి తీస్తున్నారు. ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ దేశాల మధ్య దశాబ్దాల కింద జరిగిన చరిత్రను ఇప్పుడు వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. వాటికి ఆదరణ కూడా బాగానే ఉండడంతో అటువైపు వెళుతున్నారు హీరోలు కూడా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
