Rajeev Rayala |
Updated on: Feb 15, 2023 | 5:23 PM
బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతన్న భామల్లో సోనాక్షి సిన్హా ఒకరు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ రాణిస్తోంది ఈ చిన్నది.
నిత్యం తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. దబాంగ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి
సోనాక్షి సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. కలర్ఫుల్ డ్రస్ లో వయ్యారాలు ఒలకబోస్తూ అభిమానులను ఆకట్టుకుంది సోనాక్షి.