Malavika Sharma: చేతిలో కుక్క పిల్లతో క్యూటీ మాళవిక శర్మ
మాళవిక శర్మ .. టాలీవుడ్ లో మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హాట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్న మాళవిక శర్మ అందరినీ ఆకట్టుకుంది. డాన్స్ ..పర్ఫార్మెన్స్ .. అందం.. అన్నిటిలోను మంచి మార్కులే పడ్డాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
