Sanaya Kapoor: నిశీధిలో విరిసిన తెల్ల గులాబీ.. వయ్యారాలతో కవ్విస్తోన్న బాలీవుడ్ బ్యూటీ.. షానయా కపూర్ స్టన్నింగ్ స్టిల్స్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టా్ర్ కిడ్స్‌లో షానయా కపూర్ ఒకరు. నటుడు అనీల్ కపూర్ సోదరుడు సంజ్య కుమార్తె షానయా కపూర్. ఇప్పుడిప్పుడే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెడుతుంది. త్వరలోనే ఈ బ్యూటీ నటించిన ఫస్ట్ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా షానయా చేసిన ఫోటోషూట్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వరుస ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తూ నెట్టింటిని హీటెక్కిస్తుంది షానయా.