Tollywood News: అక్టోబర్‌లో ఒకటే డేట్‌ను లాక్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు.. జోరుగా ఉండబోతున్న పోరు
అక్టోబర్‌లో అక్టోబర్‌లో అంటే... అక్టోబర్‌లో...నే ఉంటుందనుకుంటాం కానీ, మరీ సేమ్ డేట్ మీద ఖర్చీఫ్ వేస్తారని ఊహించం కదా.... ఇద్దరు బిగ్గీస్ సేమ్ డేట్‌కి వచ్చేస్తుంటే, పోటీ భలేగానే ఉంటుంది. కానీ థియేటర్లు, కలెక్షన్లు అన్నీ షేర్ అయిపోతాయిగా.... అయినా సేమ్ ఇండస్ట్రీ కాదు కాబట్టి అంత ఫికర్ కావాల్సిన పనిలేదనుకోండి.. స్టిల్... సేమ్ డేట్ అనేది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోంది దేవర. నార్త్ నుంచి జాన్వీ, సైఫ్.. దేవర టీమ్‌తో చేతులు కలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
