Janhvi Kapoor: సముద్ర తీరాన అతిలోక సుందరి తనయ.. ఇంతకీ ఎవరా సాగర వీరుడు.. నెట్టింట్లో ఫోటోస్ వైరల్..
అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వరుస ప్రాజెక్టలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే కాస్తా షూటింగ్ గ్యాప్ దొరకడంతో.. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన చెల్లెలు ఖుషీ కపూర్ దగ్గరకు వెళ్లింది. అక్కడి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.