తెలుగులో మహాత్మ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది భావన. దాడి జరిగిన తర్వాత భావనకు ఆఫర్లు అంతగా రాలేదు. ఆ తర్వాత భావన నవీన్‌ను వివాహం చేసుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం గట్టి ఫాలోయింగ్ సాధించింది ఈ అమ్మడు.తాజా ఫొటోస్ చూస్తే మీరు ఈ అమ్మడి అందాలకి పడిపోవాల్సిందే.