AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా సిగ్గుపడకే పిల్లా.. చీరలో కుందనపు బొమ్మలా ఐశ్వర్య రాజేష్!

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాగ్యం పాత్రలో తెలుగు ఆడియన్స్‌కు చాలా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచింది. ఎప్పుడూ తన వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుమదిని దోచేస్తుంది. తాజాగా పట్టు చీరలో అందంగా రెడీ అయ్యి తన సిగ్గుతో చంపేస్తుంది. ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: May 19, 2025 | 3:32 PM

Share
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన భాగ్యంపాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. వరల్డ్ ఫేమస్ లవ్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఏ మూవీకీ రాని క్రేజ్ ఈ చిన్నదానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది.ఇప్పుడు ఎవరినోట విన్నా ఈ నటి పేరే వినిపిస్తుంది.

1 / 5
కుందనపు బొమ్మ ఐశ్వర్యరాజేష్ తమిళంలో వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ, ఫుల్ జోష్‌లో ఉంది. ఇక కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఐశ్వర్యా రాజేష్ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది. చూడటానికి మాములు గృహిణిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ, తన నేచురల్ నటనతో అభిమానులను కట్టిపడేస్తుంది.

2 / 5
ఇక మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ అమ్మడు తాజాగా తన అందాలతో కుర్రకారుకు బాణాలు విసిరింది. ఆరెంజ్ గోల్డ్ కలర్‌లో ఉన్న పట్టు  చీర ధరించి ఎంతో అందంగా కనిపించింది. అంతే కాకుండా సిగ్గు పడుతూ.. తన సింపుల్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.

3 / 5
 పట్టు చీరలో ఈ బ్యూటీ  ట్రెడిషనల్ లుక్‌లో, చూడటానికి చాలా పద్ధతిగా ఉంది. ఐశ్వర్యా రాజేష్ శారీలో తన వయ్యారాలను ఒలుకబోస్తూ.. అందరినీ మరోసారి తనవైపుకు తిప్పుకుంది.

4 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో భాగ్యం చీరలో చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్