AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్ డిక్లేర్ చేసిన బాలయ్య..ఇక థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనా?

సెప్టెంబర్ 25... ప్రజెంట్ అందరి దృష్టి ఈ డేట్‌ మీదే ఉంది. ఇద్దరు మాస్ స్టార్స్‌, మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్‌తో ఆడియన్స్‌ ముందుకు వస్తుండటంతో తెలుగు తెర మీద ఇదే బిగ్గెస్ట్ ఎవ్వర్‌ క్లాష్‌ అంటున్నారు క్రిటిక్స్‌. ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారని భావించినా... ఇప్పుడు ఆ ఛాన్స్‌ లేదని తేలిపోయింది. దీంతో బిగ్గెస్ట్ క్లాష్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు తెలుగు ఆడియన్స్‌.

Samatha J
|

Updated on: Aug 09, 2025 | 12:14 PM

Share

1 / 5
Akhanda 2

Akhanda 2

2 / 5
ఈ రేసులో పవన్‌ ఓజీ ఒక అడుగు ముందుంది. ఆల్రెడీ ఓజీ షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన అప్‌డేట్స్‌తో ప్రమోషన్స్‌లోనూ స్పీడు కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఓటీటీ డీల్ కూడా పూర్తయ్యింది. అందుకే రిలీజ్ డేట్ విషయంలోనూ మేకర్స్ ఫైనల్‌ డెసిషన్ తీసేసుకున్నారు.

3 / 5
అఖండ 2 విషయంలో మాత్రం ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉంది. కొంత టాకీతో పాటు ఒక సాంగ్‌ కూడా షూట్ చేయాలి. డివోషనల్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న మూవీ కావటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు కూడా చాలా టైమ్ పడుతుంది. అయినా రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని మరోసారి తేల్చేశారు దర్శకుడు బోయపాటి.

4 / 5
ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్‌ డేట్ మారదని, సెప్టెంబర్ 25న అఖండ 2 పక్కా రిలీజ్ అవుతుందని కన్ఫార్మ్ చేశారు దర్శకుడు. దీంతో ఈ దసరాకు వెండితెర మీద బిగ్ క్లాష్ తప్పదన్న క్లారిటీ వచ్చేసింది. అందుకే సెప్టెంబర్ 25న ఏం జరగబోతోంది అని ఆసక్తిగా గమనిస్తున్నారు ఫ్యాన్స్.

5 / 5