‘బేబీ’ సినిమాలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ గుర్తుందా.? ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?
టాలీవుడ్లో కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత అందులో నటించిన ప్రధాన పాత్రలతో పాటు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నటీనటులు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. అలా ‘బేబీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో కుసుమ డేగలమారి ఒకరు .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
