Bahubali: టాలీవుడ్ రూపు రేఖలు మార్చేసిన బాహుబలికి పదేళ్లు.. ఎన్నో అద్భుతాలు..
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన పనిలేదు. అలాంటి అద్భుతమే పదేళ్ల కింద వచ్చింది. ఆ సినిమాతో టాలీవుడ్ రూపు రేఖలు మారిపోయాయి.. ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి.. బడ్జెట్ హద్దులు చెరిగిపోయాయి.. నిర్మాతల భయాలు ఎగిరిపోయాయి.. అదే వన్ అండ్ ఓన్లీ బాహుబలి. ఈ సినిమా వచ్చి పదేళ్ళు వచ్చిన సందర్భంగా స్పెషల్ స్టోరీ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
