Hanu Man: కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన హనుమాన్ ట్రైలర్.. అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిన డైరెక్టర్
టాలీవుడ్ స్క్రీన్ మీద ఇటీవల కాలం చూడని రేర్ జానర్ సూపర్ హీరో కాన్సెప్ట్. ఈ లోటు తీర్చేసేందుకు రెడీ అవుతున్నారు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తెలుగు ప్రేక్షకులకు ఫస్ట్ జాంబీ మూవీని చూపించిన ప్రశాంత్ ఈ సారి మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. హనుమాన్ ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు డైరెక్టర్. అ! సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయిన ప్రశాంత్ వర్మ, తరువాత ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
