Ariyana Glory: మతిపోగొట్టిన అరియానా అందాలు.. చూస్తే ఆహా అనాల్సిందే..
బిగ్ బాస్ షో తర్వాత అరియనా పేరు మారుమ్రోగుతోంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన గడుసు తనంతో… తన చిలిపి తనంతో.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సెలబ్రిటీగా ఫేమస్ అయిపోయింది. మోడల్ గా … యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..