Ariyana Glory: థండర్ థైస్ తో గుండెలు గుల్లచేస్తున్న అరియాన్ గ్లోరీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారింది యాంకర్ అరియానా. ఆన్ లైన్ మాధ్యమాల్లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ గ్లామర్ గర్ల్ షేర్ చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. డిఫరెంట్ టైప్ ఫొటోస్‌తో ఎవరికివారు ప్రత్యేకం అనిపించుకుంటున్న ఈ రోజుల్లో.. నాకేం తక్కువ అన్నట్లు పరువాల ప్రదర్శనకు దిగింది అరియానా. బొద్దుగా మారిపోయి హాట్ హాట్ సొగసులు ఆన్ లైన్ లో పరిచేస్తోంది. బిగ్ బాస్ 4లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
