Anjali: హే.. అంజలి..! పెళ్లికళ కనిపిస్తుందిగా.. ప్రేమ పెళ్లా.? పెద్దల చూసిన పెళ్లా.?
సిల్వర్ స్క్రీన్ మీద సీతమ్మ పాత్రతో సూపర్ హిట్ అందుకున్న అంజలి.. ఆ తరువాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. కొద్ది రోజులు తమిళ్‌లో, కొద్ది రోజులు తెలుగులో సినిమాలు చేస్తూ ఏ ఇండస్ట్రీలోనూ టాప్ పోజిషన్‌కు చేరలేదు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
