AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: చికెన్‌లో ఈ పార్ట్‌ సైలెంట్‌ కిల్లర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!

బిర్యానీలో చికెన్ లెగ్ ముక్కలు తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరమా లేదా హానికరమా? గుండె జబ్బులు, మధుమేహం, బరువు పెరిగే సమస్యలు ఉన్నవారు లెగ్ ముక్కలు ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.. బిర్యానీలో చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది జ్యూసీ చికెన్ లెగ్ పీస్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ..

Srilakshmi C
|

Updated on: Feb 15, 2026 | 9:35 PM

Share
బిర్యానీలో చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది జ్యూసీ చికెన్ లెగ్ పీస్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ముక్క కోసం పోటీపడతారు. అయితే ఈ రుచికరమైన చికెన్‌ పీస్‌ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనే దాని గురించి తప్పక తెలుసుకోవాలి.

1 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చికెన్ లెగ్ ముక్కలలో ప్రోటీన్‌తోపాటు దాదాపు 12 రకాల విటమిన్లు ఖనిజాలు ఉన్నప్పటికీ, అవి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సైలెంట్‌ కిల్లర్‌లా ప్రాణాలను హరిస్తాయట.

2 / 5
చికెన్ లెగ్ ముక్కల్లో ముదురు మాంసం ఉంటుంది. తెల్ల మాంసంతో పోలిస్తే చికెన్ లెగ్‌ పీస్‌లో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి.

3 / 5
లెగ్ ముక్కల్లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు, డైట్ ఫాలో అవుతున్నవారు లెగ్ పీసెస్ తినకుండా ఉండాలి. వీటిలో ఉండే అదనపు కేలరీలు వేగంగా బరువు పెరగడానికి దారితీస్తాయి.

4 / 5
డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో కొవ్వు పరిమాణాన్ని నియంత్రించుకోవాలి. చికెన్‌ అధికంగా తీసుకోవడం వల్ల జీవక్రియపై ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు ఆటంకం కలిగిస్తుంది.

5 / 5
Follow Us
ఎయిర్‌పోర్టులో మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్

దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత.. కంపెనీల కీలక నిర్ణయం

పుచ్చకాయ మంచిదే.. కానీ, ఈ 3 వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..

ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్..మార్చి12న బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్

RO వాటర్‌ తాగుతున్నారా? వణుకుపుట్టించే మ్యాటర్‌!

ఆ తప్పుకు గ్రాట్యుటీ నుండే కోత.. కంపెనీలు చెప్పని అసలు తిరకాసు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్

గాలిలో ఎగురుతూ వెళ్లే పాములు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

వీరికి పీఎం కిసాన్ సొమ్ము కట్.. రూ.2 వేలు లేనట్లే..

కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!