ఇంత అందాల భామ ఆఫర్లు రావడం లేదు.. సోషల్ మీడియాతో బిజీగా సిమ్రాన్
Rajeev
Pic credit - Instagram
15 February 2026
ఈనగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ సిమ్రాన్ చౌదరి. తన అందంతో ఈ సినిమ
ాలో కట్టిపడేసింది.
ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వయ్యారి. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాలు, షార్ట్ ఫిల్మ్
స్ చేసింది.
ఇప్పటివరకు పలు చిత్రాలతో మెప్పించింది. అయినా సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. తన నటనతో స్క్రీన్ ప్రెజన్స్ తో మ
ంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంది.
మోడలింగ్ రంగంలోకిఅడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. మోడల్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు కథానాయికగా రాణిస్తుంది.
మరోవైపు నెట్టింట యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ తెగ
వైరలవుతున్నాయి.
అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ లుక్స్ లో ఆకట్టుకుంటున్న సిమ్రాన్.. ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
గ్లామర్ డోస్ పెంచేసి వరుస ఫోటోషూట్లతో నెట్టింట అగ్గి రాజేస్తుంది. అయినా ఈ బ్యూటీకి తె
లుగులో ఆఫర్స్ కరువయ్యాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్