చీరలో సింపుల్‌గా.. యాంకర్ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
బుల్లితెర ముద్దుగుమ్మ యాంకర్ స్రవంతి తాజాగా చీర కట్టులో చాలా సింపుల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మరీ మీరు కూడా ఈ ఫొటోస్‌పై ఓ లుక్ వేయండి. వివరాలు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5