Anasuya Bharadwaj: నిషిలో తారల మెరుస్తున్న అందాల భామ.. చీరలో అందమే అసూయా పడేలా అనసూయ..
బుల్లితెరపై అందాల యాంకర్ గా అందరికి సుపరిచితం అనసూయ. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించింది ఈ భామ. రంగస్థలంలో రంగమ్మ అత్తగా తన నటనతో ఆకట్టుకుంది అనసూయ. పుష్ప చిత్రంలో నెగిటివ్ రోల్ లో ఆహా అనిపించింది. ఇటీవల వచ్చిన విమానం చిత్రంలో వేశ్య పాత్రలో మెప్పించింది. తాజాగా సోషల్ షేర్ చేసిన ఈమె ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
