Amy Jackson: డిఫరెంట్ లుక్ లో తళుక్కుమన్న అమీ జాక్సన్.. నెట్టింట అవుతున్న లేటెస్ట్ పిక్స్
బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన అమీ జాక్సన్.. ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. ఆ మధ్య బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటౌతో డేటింగ్ చేసి అమీ వార్తల్లో నిలిచింది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
