Pushpa 2: ‘పుష్ప 2’ నుంచి మెయిన్ సీన్ లీక్.. షాక్ లో చిత్ర యూనిట్
మా వల్ల కాదు బాబోయ్.. మా వల్ల కాదు.. ఇలా ఉన్నారేంటయ్యా మీరు.. కెమెరాలెక్కడ పెడుతున్నారో కూడా అర్థం కావట్లేదు.. ఇదిగో దర్శక నిర్మాతలు ఇదే అంటున్నారు లీకు వీరులను చూసి. ఎక్కడ్నుంచి లీక్ చేస్తున్నారో తెలియదు కానీ పెద్ద సినిమాలకు పెద్ద గండే కొడుతున్నారు వీళ్లు. తాజాగా మరోసారి పుష్ప 2 ఫోటో లీకైంది. ఇదిప్పుడు వైరల్ అవుతుంది. మరి దీనిపై టీం రియాక్షన్ ఎలా ఉండబోతుంది..? ఈ రోజుల్లో పెద్ద సినిమాలు చేయడం కాదు.. చేసిన సినిమాలను విడుదలయ్యే వరకు కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
