Allu Arjun: పురాణాలతో ముడిపడ్డ సోషల్ డ్రామా..బన్నీ రెడీయేనా ??
రిలీజ్‌కి ఇంకో ఐదు నెలలదాకా గడువున్నప్పటికీ, పుష్ప2 మీద ప్యాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు మాత్రం భీభత్సంగా కనిపిస్తున్నాయి. వెయ్యి కోట్లను టచ్ చేయడం పెద్ద టాస్కేం కాదు... కొట్టాల్సిన రికార్డులు చాలా ఉన్నాయి అనే భరోసా వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల మాటలు ఇలా ఉంటే, ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ ఏంటి? అంటూ ఏమైనా లీక్ అందుతుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ నెక్స్ట్ ఏంటి? పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు, మూడు యూనిట్లతో స్పీడుగా షూటింగ్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
