AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: స్పీడ్ పెంచిన లోక నాయకుడు.. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న కమల్ హాసన్‌

కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్‌లో స్పీడు చూపిస్తున్నారు లోక నాయకుడు కమల్ హాసన్‌. ఓ సినిమా ప్రమోషన్‌లోనే బిజీగా ఉంటూనే మరో సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయిన కమల్ ఆ సినిమాల షూటింగ్స్‌ కూడా జెట్‌ స్పీడుతో ఫినిష్ చేస్తున్నారు. విక్రమ్ సక్సెస్‌ తరువాత సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు యూనివర్సల్ స్టార్‌ కమల్‌ హాసన్‌. రీసెంట్‌గా కల్కి 2898 ఏడీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సీనియర్ స్టార్‌, ఆ తరువాత భారతీయుడు 2తో నిరాశపరిచారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Jul 18, 2024 | 7:48 PM

Share

కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్‌లో స్పీడు చూపిస్తున్నారు లోక నాయకుడు కమల్ హాసన్‌. ఓ సినిమా ప్రమోషన్‌లోనే బిజీగా ఉంటూనే మరో సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయిన కమల్ ఆ సినిమాల షూటింగ్స్‌ కూడా జెట్‌ స్పీడుతో ఫినిష్ చేస్తున్నారు.

1 / 5
విక్రమ్ సక్సెస్‌ తరువాత సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు యూనివర్సల్ స్టార్‌ కమల్‌ హాసన్‌. రీసెంట్‌గా కల్కి 2898 ఏడీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సీనియర్ స్టార్‌, ఆ తరువాత భారతీయుడు 2తో నిరాశపరిచారు. అయితే ఈ రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు కమల్‌.

2 / 5
కల్కి, భారతీయుడు 2 రిలీజ్‌కు ముందే మణిరత్నం దర్శకత్వంలో థగ్‌ లైఫ్ సినిమాను స్టార్ట్ చేశారు కమల్‌. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కూడా ఫైనల్ స్టేజ్‌కు చేరింది. మూడు దశాబ్దల తరువాత ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో మరోసారి నాయకుడు రేంజ్‌ సక్సెస్‌ను టార్గెట్ చేస్తోంది థగ్‌ లైఫ్ టీమ్‌.

3 / 5
చిత్రయూనిట్ అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేయకపోయినా... థగ్‌ లైఫ్‌, నాయకుడు సినిమాకు సీక్వెల్‌ అన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే అభిమానులు అంచనాలు అందుకునే రేంజ్‌లో సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు కమల్‌, మణి.

4 / 5
థగ్‌లైఫ్ ఫైనల్‌ స్టేజ్‌కు రావటంతో నెక్ట్స్‌ మూవీని లైన్‌లో పెట్టేస్తున్నారు లోకనాయుడు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరివు దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కమల్‌, సెప్టెంబర్‌లో ఆ సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. ప్యారలల్‌గా ఇండియన్‌ 3  వర్క్‌ కూడా ఫినిష్‌ చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు.

5 / 5
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...

నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్

ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ