భారీ బడ్జెట్ సినిమాలకు ఓటిటి వరంగా మారింది. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగానే ఇచ్చి రైట్స్ తీసుకుంటున్నారు. దాంతో నిర్మాతలకు వద్దన్నా డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సినిమాలు కొనడంతో ఓటిటి సంస్థలకి కూడా భారీ దెబ్బలే పడుతున్నాయి. ఈ మధ్య భోళా శంకర్, లైగర్, ఏజెంట్, కస్టడీ, శాకుంతలం లాంటి డిజాస్టర్స్ ఓటిటిలోనూ అండర్ పర్ఫార్మ్ చేసాయని లెక్కలు చెప్తున్నాయి.