Ranbir Kapoor: వార్ 2 క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే అప్‌డేట్ ఇచ్చారు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. తన అప్ కమింగ్ సినిమాల గురించి మాట్లాడిన రణబీర్, పనిలో పనిగా తారక్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. అదేంటి తారక్ సినిమాకు రణబీర్‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? క్లారిటీ కావాలంటే వాచ్ దిస్ స్టోరి. బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రణబీర్ కపూర్, ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్‌లో ఆల్రెడీ ఓ సినిమా చేశారు రణబీర్. మరో మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయినా అభిమానుల ఫోకస్ మాత్రమే బ్రహ్మాస్త్ర 2 మీదే ఉంది. అందుకే ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు చాక్లెట్ భాయ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




