హీరోయిన్స్‌ను రిపీట్ చేస్తోన్న అక్కినేని వారసుడు.. హిట్ జోడీతో బాక్సాఫీస్ షేకే!
స్క్రీన్ మీద ఒక్కసారి హిట్ అయిన జంటను మళ్లీ మళ్లీ ఇష్టపడతారు ఆడియన్స్. స్క్రీన్ లుక్ కలర్‌ఫుల్‌గా ఉంటుందనుకున్నప్పుడు ఆ జోడీని రిపీట్ చేయాలనే చూస్తారు మేకర్స్. ప్రేక్షకులు ఇష్టపడతారనో, సబ్జెక్ట్ డిమాండ్ చేసిందనో, కాంబినేషన్ కలర్‌ఫుల్‌గా ఉంటుందనో... విషయం ఏదైతేనేం... నాగచైతన్య సినిమాల్లో ఇప్పుడు రిపీటెడ్ హీరోయిన్లు కనిపిస్తున్నారు. కథ ఎంతో నచ్చితే తప్ప, ఒక్కసారి నటించిన హీరో పక్కన మళ్లీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు సాయిపల్లవి. అలాంటిది లవ్‌స్టోరీ నాగచైతన్యకు వెంటనే కాల్షీట్ ఇచ్చేశారు ఈ అమ్మణి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
