రిలీజ్ డేట్ చెప్పి డబుల్ ఇస్మార్ట్ మూవీని స్టార్ట్ చేశారు పూరి జగన్నాథ్. మార్చిలో రిలీజ్ కాబోయే ఈ సినిమా మీద కూడా బజ్ గట్టిగానే ఉంది. స్కంథతో ఫ్లాప్ చూసిన రామ్‌కి, ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అలాగే లైగర్ పరాజయాన్ని మర్చిపోవాలంటే పూరి జగన్నాథ్‌కి కూడా డబుల్ ఇస్మార్ట్ చాలా ఇంపార్టెంట్ సినిమా.