Telugu News Photo Gallery Cinema photos Aditi Shankar is most wanted heroine in Kollywood industry Five films in the hands of Shankar's daughter telugu cinema news
Aditi Shankar: కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. శంకర్ కూతురి చేతిలో ఏకంగా ఐదు సినిమాలు..
ప్రస్తుతం కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అదితి శంకర్. ఇప్పుడు అక్కడ ఎక్కువగా వినిపిస్తోన్న పేరు అదితి శంకర్. డైరెక్టర్ శంకర్ తనయగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ అందుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ. అయితే గతేడాది విరుమాన్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది అదితి. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.