1/5

తాను తొమ్మిదేళ్లుగా తమిళ ఇండస్ట్రీలో ఉన్నా తెలుగు సినీ పరిశ్రమలో దక్కినంత ప్రేమ అక్కడ తాను పొందలేదని అన్నారు ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె ముఖ్య పాత్రలో ‘నాంది’ చిత్రంలో నటించింది.
2/5

టాలీవుడ్లో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బాహుబలి తమిళంలో విడుదలైనప్పటికీ నేను తెలుగులోనే చూశా. ప్రభాస్‌తో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనేది నా డ్రీమ్.
3/5

క్రాక్ విజయం ఇచ్చిన కిక్ అంతా, ఇంతా కాదు. తెలుగులో దర్శకులు నన్ను ప్రోత్యహిస్తున్నారు. మంచి పాత్రలు ఇస్తున్నారు. వారికి రుణపడి ఉంటా.
4/5

హీరోయిన్ నుంచి లేడీ విలన్‌గా మారి తమిళ, తెలుగు భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్‌కుమార్. ఏ విషయాన్నైనా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె నైజం.
5/5

తెలుగు ప్రేక్షకుల ప్రేమ నాకు చాలా ఎమోషనల్‌గా, అద్భుతంగా అనిపిస్తోంది. ప్రతిభకు గౌరవం ఇచ్చే ఇక్కడి నిర్మాతలకు, దర్శకులకు, రైటర్స్‌కి అందరికీ థాంక్స్. అక్కడ నాకు చాలా మంది చెప్పారు.. తెలుగు ఇండస్ట్రీకి వెళ్తే రాణిలా చూసుకుంటారు అని.